కాకి అరిస్తై చుట్టాలోస్తారా??

Crow-bhakthishakthi

కాకి అరిస్తై చుట్టాలోస్తారా??

రవాణా సాధనాలూ, దూరవాణి వంటివి లేనప్పుడు కబురు అందచేయటానికి పక్షులనే ఆదారంగా చేసుకునేవారు. ఓ కొత్త పక్షి తమ ప్రాంతమంలోకి వస్తే కాకులు అరిచేవి, దానితో ఎదో సందేశం ఎవరికో పంపారని అర్ధం.  దానితో ఇంటినికి చుట్టాలోస్తున్నారని అనుకునేవారు. అలాగే కాకి చనిపోయు ముందు పడితే ఏపనినీ, ఏ ఆహారాన్నీ చాలా సేపటివరకూ తీసుకో కూడదు. చేయ్యకూడదు.

 మీదర్మ సందేహాలను మాకు askguru@bhakthishakthi.com కి Email చేయండి.