ఏయే దానాల వల్ల ఏయే ఫలితం వస్తుంది ?

ఏయే దానాల వల్ల ఏయే ఫలితం వస్తుంది ? 1. కన్యాదానం వల్ల బ్రహ్మాలోకప్రాప్తి 2. బంగారం వల్ల విష్ణులోకం 3. గుర్రం దానం చేస్తే గంధర్వ్లోక ప్రాప్తి 4. ఏనుగుని దానం చేస్తే గంధర్వలోక ప్రాప్తి 5. ఇల్లు దానం చేస్తే విష్ణు కరుణ 6.నాగలి దానం చేస్తే శ్రీకృష్ణుడి కరుణ 7.భూదానం శివలోక నివాసము 8.ఎద్దుని దానంగా ఇస్తే మృత్యుంజయము 9.గోవుని దానంగా ఇవ్వటం వలన వైకుంటనివాసం కలుగుతుంది. మీదర్మ సందేహాలను మాకు info@bhakthishakthi.com కి Email చేయండి.

కుంకుమ బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ??

కుంకమ బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ?? మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కో ఆదిదేవత వున్నాడు. అలాగే లాలట అధి దేవత బ్రహ్మా. లలాటం బ్రహ్మా స్థానం . బ్రహ్మా దేవుని రంగు ఎరుపు. కావున బ్రహ్మాస్థానమైన లలాటాన ఎరుపు రంగు(కుంకుమ) ధరించాలి. ఎప్పుడైతే కుంకుమ లలాటాన(నుదుటన) అద్దుతారో అప్పుడు జ్ణానచక్రాన్ని పూజించినట్లు అవుతుంది. కుంకుమను ఉంగరపు వేలితో పెట్టుకుంటే శాంతి, ప్రశాంతి చేకూరుతుంది. నడివేలితో ధరిస్తే ఆయువు సమృద్ది చేందుతుంది. బోటనవేలితో ధరిస్తే శక్తి, చూపుడు వేలితో ధరిస్తే భక్తి, ముక్తి కలుగుతాయు. […]

పుష్కరస్నానం ఎలా చేయాలి ?

సనాతన సంప్రదాయంలో స్నానం అత్యంత ప్రధానమైన ఆచారం. భగవంతుడి విభూతిని సంతరించుకోవటానికి అత్యంత ప్రధానమైన ఉపకరణం. అందుకే స్నానం చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. పుష్కర స్నానానికి ఇంటి నుంచి బయలుదేరే సమయంలో..  ‘‘సర్వదా సర్వదేదేశూ పాపుత్వాం భువనేశ్వరీ మహామాయా జగత్‌ధాత్రీ సచ్చిదానంద రూపిణీ’’ అని అమ్మవారికి నమస్కారం చేసి బయలుదేరాలి. పుష్కర స్నానం ఆచరించడానికి వెళ్తున్న మాకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా చూడు తల్లీ అనేది ఈ ప్రార్థన ఉద్దేశం. ఇంటి నుంచి […]

కాకి అరిస్తై చుట్టాలోస్తారా??

కాకి అరిస్తై చుట్టాలోస్తారా?? రవాణా సాధనాలూ, దూరవాణి వంటివి లేనప్పుడు కబురు అందచేయటానికి పక్షులనే ఆదారంగా చేసుకునేవారు. ఓ కొత్త పక్షి తమ ప్రాంతమంలోకి వస్తే కాకులు అరిచేవి, దానితో ఎదో సందేశం ఎవరికో పంపారని అర్ధం.  దానితో ఇంటినికి చుట్టాలోస్తున్నారని అనుకునేవారు. అలాగే కాకి చనిపోయు ముందు పడితే ఏపనినీ, ఏ ఆహారాన్నీ చాలా సేపటివరకూ తీసుకో కూడదు. చేయ్యకూడదు.  మీదర్మ సందేహాలను మాకు askguru@bhakthishakthi.com కి Email చేయండి.

పుష్కర సమయంలో శుభకార్యాలు చేయరు ఎందుకు ??

పుష్కర సమయంలో శుభకార్యాలు చేయరు ఎందుకు ?? గురువు సింహరాశిలో ప్రవేశించిన సమయంలో గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. ఎందుకంటే గురుబలం ముహుర్తాల్లో ఉండదు. చాంద్రమానం ప్రకారం కార్యక్రమాలు నిర్వహించేవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో శుభకార్యాలు చేయరాదని పెద్దలు చెబుతుంటారు. గోదావరి పుష్కరాలు జరిగిన ప్రాంతం వరకే శుభకార్యాలు నిర్వహించకూడదని మరొక వాదనకూడా ఉంది. అయితే శాస్ర్తీయంగా మాత్రం గోదావరి పుష్కరాల సమయంలో ఎక్కడా శుభకార్యాలు నిర్వహించకూడదని అనాదిగా పాటిస్తున్న […]

గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు …?

గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు …? “ప్రదక్షిణం” లో “ప్ర” అనే ఆక్షరము పాపాలకి నాశనము… “ద” అనగా కోరికలు తీర్చమని, “క్షి” అనగా మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని,  “ణ” అనగా అజ్ణానము ప్రారద్రోలి ఆత్మజ్ణానము ఇవ్వమని అర్దం.  గుడిలో భగవంతుని చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్ధం ఉంది.  పూర్వం వినాయకుడు  పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వప్రదక్షిణం చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుని చుట్టు చేసే ప్రదక్షిణ విశ్వప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా!  నేను అన్నివైపుల […]

దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు ??

దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు ?? పూజలు చేచేసమయాలో, యజ్ణ, హోమాలు చేచెటప్పుడు, శుభకార్యాల్లోనూ కొబ్బరికాయ కోట్టడం తప్పనిసరి కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను దేవుని ముందు కొడతామో మనం మన అహాంకారన్ని విడనాడుతున్నామనీ,  లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనస్సును సంపూర్ణంగా స్వామి ముందు పరచామని తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా తమ జీవితాలని ఉంచమని అర్దం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరి కాయే. మీదర్మ సందేహాలను మాకు askguru@bhakthishakthi.com కి […]